రాజమండ్రి: 'అలా అయితేనే ప్రభుత్వ ఫలాలు'

0చూసినవారు
తుఫాను కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న 28 కుటుంబాలకు రాజమండ్రి ఏసీ గార్డెన్స్ ప్రాంతంలోని 83వ రేషన్ షాప్ వద్ద రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారులు తమ వివరాలను సంబంధిత శాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆపద సమయంలో వారికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని సూచించారు.