RJY: పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి

5చూసినవారు
RJY: పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి
తూ. గో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంచార్జి జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. జిల్లాలోని 2,68,564 మంది లబ్ధిదారులకు రూ. 118,84,95,000 విలువైన పెన్షన్లను జూన్ 1న వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఆదివారం బ్యాంకులకు సెలవు ఉన్నందున, నగదు ఉపసంహరణను ముందస్తుగా చేపట్టినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్