నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు పనులు పూర్తి చేయాలి

5చూసినవారు
నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు పనులు పూర్తి చేయాలి
రాజమండ్రిలోని సోమాలమ్మ అమ్మ వారి ఆలయం రోడ్డులో శనివారం జరుగుతున్న రోడ్లపై గుంతలు పూడ్చే పనులను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్