శివ మూవీ ప్రీ రిలీజ్: నాగార్జునపై అభిమానుల ప్రేమకు నిదర్శనం

1410చూసినవారు
రాజమండ్రి నగరంలో ప్రముఖ తెలుగు కథానాయకుడు అక్కినేని నాగార్జున నటించిన 'శివ' మూవీ ప్రీ రిలీజ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు జరిగింది. సూర్య మినీ థియేటర్, గీతా అప్సర థియేటర్ల వద్ద అభిమానులు కేరింతలు కొట్టి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ మూవీ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, కథానాయకుడు నాగార్జునపై అభిమానులకు ఉన్న ప్రేమను ఫ్యాన్స్ అసోసియేషన్స్ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్