బాధితుల అర్జీలపై ఎస్పీ ఆదేశాలు: సకాలంలో పరిష్కరించండి

0చూసినవారు
బాధితుల అర్జీలపై ఎస్పీ ఆదేశాలు: సకాలంలో పరిష్కరించండి
రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్ బాధితుల నుంచి 31 అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం బాధితులకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని ఆయన అన్నారు. వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్