తూ. గో జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం

946చూసినవారు
తూ. గో జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం
తూ. గో జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు 35,391 మంది రైతుల నుంచి 2,63,423.160 మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. దీని విలువ రూ. 601.79 కోట్లు కాగా, రూ. 540.08 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్