నగరాన్ని అభివృద్ధి చేయడం... ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

2చూసినవారు
నగరాన్ని అభివృద్ధి చేయడం... ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేయడం, ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని 42 డివిజన్లలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు ఆయన శనివారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, రాజమండ్రి అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్