అగ్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

1చూసినవారు
అగ్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
రాజమండ్రిలోని 49వ డివిజన్ సింహాచలం నగర్‌లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పర్యటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురై నష్టపోయిన కుటుంబాన్ని ఆయన పరామర్శించి, రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం తరఫున సహాయం అందించేలా అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :