తూ.గో: బీమా సొమ్ము కోసం 'దొంగ' నాటకం.. అడ్డంగా బుక్కైంది..!

2చూసినవారు
తూ.గో: బీమా సొమ్ము కోసం 'దొంగ' నాటకం.. అడ్డంగా బుక్కైంది..!
బీమా సొమ్ము కోసం ఆశపడి, తన ఇంట్లోనే దొంగతనం జరిగినట్లు తప్పుడు ఫిర్యాదు చేసిన యజమాని పద్మ గుట్టును పోలీసులు రట్టు చేశారు. కోరుకొండ మండలం కాపవరంలో 200 గ్రాముల బంగారం చోరీకి గురైందని, దొంగలు పడ్డారని ఆమె పోలీసులను తప్పుదోవ పట్టించారు. బీమా క్లెయిమ్ కోసమే ఈ నాటకం ఆడినట్లు దర్యాప్తులో తేలిందని క్రైమ్ డీఎస్పీ ఎ.సుభాష్ తెలిపారు. నిందితురాలు పద్మపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you