తూ.గో: హడలెత్తిస్తున్న పులి

9చూసినవారు
తూ.గో: హడలెత్తిస్తున్న పులి
రాజమండ్రి పరిసరాల్లో పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దివాన్‌చెరువు, శ్రీరామపురం, శాటిలైట్ సిటీ, అంకమ్మకొండ ప్రాంతాల్లో తిరుగుతున్న పులి ఇప్పటికే రాత్రి వేళల్లో 4 పశువులను చంపేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ పులి ఇక్కడికి వచ్చిందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. పులిని పట్టుకోవడానికి పుణే నుంచి నిపుణుల బృందం రానుంది. ట్రాంక్విలైజర్ గన్ ద్వారా మత్తుమందు ఇచ్చి, సురక్షిత ప్రాంతంలో వదిలేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్