రైల్వే పనుల్లో అపశృతి.. ఇద్దరికి గాయాలు

4చూసినవారు
రైల్వే పనుల్లో అపశృతి.. ఇద్దరికి గాయాలు
రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద చిత్తగి పాలెస్‌ సమీపంలో రైళ్లు వణులు చేస్తుండగా శుక్రవారం ప్రమాదం జరిగింది. బీహర్‌కు చెందిన ఇద్దరు యువకులకు హై టెన్షన్ విద్యుత్ వైరు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి 99 శాతం, మరొకరికి 40 శాతం కాలిన గాయాలయ్యాయని తొలిసమాచారం తెలిపింది. వారిని వెంటనే ప్రమాదస్థలం నుంచి ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.