మే 9న జాతీయ లోక్ అదాలత్‌కు సిద్ధం కావాలి

743చూసినవారు
మే 9న జాతీయ లోక్ అదాలత్‌కు సిద్ధం కావాలి
తూ. గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీ లక్ష్మి, గంధం సునీత, వివిధ ఇన్షూరెన్స్ సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులతో రాజమండ్రిలో గురువారం సమావేశమయ్యారు. మే 9న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి, బాధితులకు పరిహారం అందించే చర్యలపై చర్చించారు. రాజీ పడదగిన ఇతర కేసులను గుర్తించి, వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్