పేపర్ మిల్ కార్మికులకు న్యాయం చేస్తాం

1చూసినవారు
పేపర్ మిల్ కార్మికులకు న్యాయం చేస్తాం
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గురువారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలు తమ వినతి పత్రాలను సమర్పించారు. కడియం పేపర్ మిల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరగా, కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందని, వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్