వైసీపీ నాయకులు రాజమండ్రి ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు

3చూసినవారు
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, భరత్ తన కుటుంబంపై లేనిపోని విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నగరంలో అభివృద్ధి, శాంతిభద్రతల వ్యవహారాలపై వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో వక్రీకరిస్తూ పోస్టులు పెట్టడం రాజమండ్రి ప్రతిష్టను దెబ్బతీయడమేనని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్