హైబ్రిడ్ మహానాడులో అదరగొట్టిన విందు భోజనం

0చూసినవారు
తాళ్లపూడి మండలం బల్లిపాడులోని కాకర్ల కళ్యాణం మండపంలో బుధవారం హైబ్రిడ్ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన వంటవాళ్లతో వండించిన వంటకాలను వందలాది మంది అతిథులకు వడ్డించారు. మహానాడు అంటేనే విందు భోజనానికి చిరునామా అనిపించేలా ఆతిథ్యం అందించారు.

సంబంధిత పోస్ట్