ప్రజలందరూ భయభ్రాంతులకు గురికాకుండా ధైర్యంగా ఉండాలి

37చూసినవారు
మంథా తుఫాను ప్రభావం దృష్ట్యా కడియం జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం, వైద్య శిబిరాన్ని ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఉప సర్పంచ్ వెలుగుబంటి రఘురాం నాని పరిశీలించారు. తుఫాను నేడు, రేపు తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు భయపడకుండా అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్