ఉమ్మడి తూ. గో జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా బొత్స

14చూసినవారు
ఉమ్మడి తూ. గో జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా బొత్స
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణను పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి నియమించింది. ఈ నియామకంపై ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ పరిణామంతో జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్