అర్హులందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి

6చూసినవారు
అర్హులందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. సోమవారం రాజమండ్రి రూరల్ మండలం సాటిలైట్ సిటీ గ్రామంలో నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్