గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

2చూసినవారు
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ తెలిపారు. బుధవారం వీరవరంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బత్తుల జయంతి భర్త రాము, జనసేన నాయకులు ఆదిమూలం సాయిబాబా, తహసిల్దార్ సునీల్ కుమార్, ఏఈ రామారెడ్డి పలు ప్రాంతాలను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్