ఓటరు జాబితాలో తప్పులను సరిచేసుకోవాలి

2చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో బుధవారం టీడీపీ బూత్ స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బూత్ స్థాయి నుండి ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దాలని, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you