అమాయకులను విడుదల చేయాలి.. లేకుంటే 'చలో ఆకివీడు'

0చూసినవారు
శనివారం రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ ఆకివీడులో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆకివీడు వంటి ఘటనలు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే అమాయకులను విడుదల చేయాలని, లేకుంటే 'చలో ఆకివీడు' చేపడతామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్