ఎమ్మెల్యే గోరంట్ల కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్న లోకేశ్

943చూసినవారు
ఎమ్మెల్యే గోరంట్ల కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్న లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువ నాయకత్వంలో పార్టీ మరింత ఉత్తేజంతో ముందుకు సాగుతుందని, నూతన కార్యవర్గ సమష్టి కృషితో రాష్ట్రంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్