లారీ టైరు కిందపడి నుజ్జునుజ్జుయిన వ్యక్తి కాలు

1చూసినవారు
లారీ టైరు కిందపడి నుజ్జునుజ్జుయిన వ్యక్తి కాలు
గోకవరం ఊరి చివర పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ధాన్యం లారీ ఢీకొని ఓ వ్యక్తి కాలు నుజ్జునుజ్జు అయింది. తంటికొండ నుంచి మండపేట వెళ్తున్న లారీ మిర్రర్ వ్యక్తికీ తగిలి అదుపుతప్పి కిందపడటంతో వెనుక టైరు ఎక్కి కాలు నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్