సాగునీరు విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్

2చూసినవారు
సాగునీరు విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్
రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో ఆదివారం ఖరీఫ్ పంటకు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుంచి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బ్యారేజ్ మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్