కడియం ప్రెస్ క్లబ్ కార్యాలయ స్థల కేటాయింపుకు ఎమ్మెల్యే హామీ

5చూసినవారు
కడియం ప్రెస్ క్లబ్ కార్యాలయ స్థల కేటాయింపుకు ఎమ్మెల్యే హామీ
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీపీ వెలుగుబంటి సత్య వరప్రసాద్ లు కడియం ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం కడియం మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జర్నలిస్ట్ అర్జున్ ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకురాగా, ఎమ్మెల్యే నూతన ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందించి సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్