విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల

8చూసినవారు
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల
రాజమండ్రి రూరల్ ధవలేశ్వరంలో శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సావాడ శ్రీనివాస్ రెడ్డి ఆలయ నిర్మాణానికి రూ. 10 వేలు విరాళాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

ట్యాగ్స్ :