నేటి నుండి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

10చూసినవారు
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు–2026 సందర్భంగా, జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు రహదారి భద్రతపై ప్రజలు, వాహనదారుల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గురువారం రాజమండ్రిలో కలెక్టర్ గోడపత్రికలను ఆవిష్కరించి, 'శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్