మే 3న NEET UG–2026 ప్రవేశ పరీక్ష

2చూసినవారు
మే 3న NEET UG–2026 ప్రవేశ పరీక్ష
మే 3న జరగనున్న NEET UG–2026 ప్రవేశ పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని డి. ఆర్. ఓ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డి. ఆర్. ఓ టి సీతారామ మూర్తి అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్