గోదావరిలో మట్టి తవ్వకాలను అడ్డుకున్న నర్సరీ రైతులు

835చూసినవారు
గోదావరిలో మట్టి తవ్వకాలను అడ్డుకున్న నర్సరీ రైతులు
కడియం మండలం కడియపులంక సమీపంలో గోదావరి నదిలో జరుగుతున్న మట్టి తవ్వకాలను రైతులు మరోసారి అడ్డుకున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా తవ్వకాలు కొనసాగుతుండటంతో నర్సరీ రైతులు అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా మట్టి తవ్వకాలు నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్