రాజమండ్రి: యూరియా కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు

4చూసినవారు
రానున్న రబీ సీజన్‌లో యూరియా కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రిలోని కలెక్టరేట్ నుండి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తుగా సరిపడా యూరియా నిల్వలు కల్పించామని, ప్రస్తుతం జిల్లాలో 6,958 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉందని ఆమె చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్