రాజమండ్రి రూరల్: 14న జరిగే హిందూ సమ్మేళన సభ పై సమీక్ష

6చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం కాతేరు శివాలయం ప్రాంగణంలో 14వ తేదీన హిందూ సమ్మేళన సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాటుకు సంబంధించిన సమీక్ష సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కర్రి శ్రీనివాసరావు, దూళిపాళ్ల పురుషోత్తమ శాస్త్రి పాల్గొన్నారు. వారు అందరి సూచనలు, అభిప్రాయాలు సేకరించి, సందేహాలను నివృత్తి చేశారు. అలాగే సభ ఏర్పాట్లు, కార్యక్రమాలపై వివరణ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you