ఇందిర సత్య నగర్ లో ఆక్రమణల తొలగింపు

2చూసినవారు
ఇందిర సత్య నగర్ లో ఆక్రమణల తొలగింపు
రాజమండ్రిలోని ఇందిర సత్య నగర్ పుంతలో ఆక్రమణలను నగరపాలక సంస్థ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి తొలగిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య, ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించి, JCBల సహాయంతో నిర్మాణాలను నేలకూలుస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం ఎప్పటినుంచో వివాదాలకు వేదికగా ఉంది.

సంబంధిత పోస్ట్