RJY: MGNREGS నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు

477చూసినవారు
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీ. కే విశ్వేశ్వర రెడ్డి శనివారం రాజమండ్రిలో మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. MGNREGS పథకానికి నిధులు తగ్గించడం, చెల్లింపుల్లో జాప్యం చేయడం వంటి చర్యల ద్వారా అమలును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది పేదల జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్