మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలు యువతకు స్ఫూర్తి

7చూసినవారు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా అల్లూరిని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు.

సంబంధిత పోస్ట్