రైతాంగానికి, ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు

6చూసినవారు
రైతాంగానికి, ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు
మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులు, ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగినప్పటికీ, కూటమి ప్రభుత్వం ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్