తొర్రేడులో అర్ధరాత్రి పులి సంచారం

15చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో శనివారం అర్ధరాత్రి పులి సంచరించింది. ఈ దాడిలో రెండు ఆవులు, ఒక దూడ మృతి చెందాయి. పులి పంట పొలాల మీదుగా మిర్తిపాడు వైపు వెళ్లిందని స్థానికులు తెలిపారు. పులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్