రాజమండ్రిలో ట్రాపిక్ అంతరాయం(VIDEO)

5చూసినవారు
సంక్రాంతి పండుగ ముగిసి 15 రోజులు గడిచినా రాజమండ్రిలో ప్రయాణికుల రద్దీ తగ్గడం లేదు. గురువారం ఉదయం స్థానిక బస్ కాంప్లెక్స్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పాఠశాల బస్సులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్ధీకరించి, రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.