నాణేలతో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఆవిష్కరణ

3చూసినవారు
నాణేలతో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఆవిష్కరణ
గోపాలపురం (M) రాజంపాలెంలో ఎర్రం శెట్టి రామకృష్ణ అనే వ్యక్తి సుమారు రూ. 1,50,000 విలువైన నాణేలను ఉపయోగించి 65 రోజుల పాటు శ్రమించి శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని రూపొందించారు. ఆదివారం ఈ విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం ఘనంగా ఆవిష్కరించారు. ఈ అద్భుతమైన విగ్రహాన్ని చూడటానికి గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, నాణేలతో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్