విద్యతోనే మహిళా సాధికారత: రాయపాటి శైలజ

7చూసినవారు
మహిళలు విద్యలో రాణిస్తేనే సాధికారత సాధ్యమని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. శనివారం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆమె సేవలను స్మరించుకున్నారు. మహిళా విద్య కోసం సావిత్రిబాయి చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు.

ట్యాగ్స్ :