తిరుమల లడ్డుపై విష ప్రచారం చేయడాన్ని వైసీపీ ఖండిస్తుంది

5చూసినవారు
తిరుమల లడ్డుపై విష ప్రచారం చేయడాన్ని వైసీపీ ఖండిస్తుంది
కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డుపై చేస్తున్న విష ప్రచారాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ధవళేశ్వరం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి, కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్