10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థికి ఘన సన్మానం

5చూసినవారు
10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థికి ఘన సన్మానం
రాజనగరం, లాలాచెరువు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పెనుమర్తి నాగ లక్ష్మి కీర్తన ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో 600కు 567 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విద్యార్థిని కీర్తనను కలిసి సన్మానించారు. పట్టుదలతో చదివితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా అద్భుతాలు సృష్టించగలరని ఆయన కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్