ఇద్దరు మహిళల దారుణ హత్య

10చూసినవారు
ఇద్దరు మహిళల దారుణ హత్య
సీతానగరం మండలం బొబ్బిలంకలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. చోడదాసి సీతారామరాజు తన మొదటి భార్య లత, అత్త గుమ్మడి లక్ష్మి (50)ను కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం కత్తిని గోదావరిలో పడేసి సీతానగరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. 16 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గొడవలతో విడిపోయిన వీరు ఒకే వీధిలో ఉంటున్నారు. కాగా సీతారామరాజుకు ప్రస్తుతం వేరే మహిళతో వివాహమైంది.

సంబంధిత పోస్ట్