సీఎం సహాయ నిధి పేద వర్గాలకు ఒక వరం

4చూసినవారు
సీఎం సహాయ నిధి పేద వర్గాలకు ఒక వరం
రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామానికి చెందిన సంగుల సూర్యుడుకి సీఎం సహాయ నిధి నుండి రూ. 33,192 విలువైన చెక్కును జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి బుధవారం అందజేశారు. పేద వర్గాలకు సీఎం సహాయ నిధి ఒక వరమని, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడేవారిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్