ఎమ్మెల్యే బత్తుల నాయకత్వంలో నియోజవర్గం అభివృద్ధి

6చూసినవారు
ఎమ్మెల్యే బత్తుల నాయకత్వంలో నియోజవర్గం అభివృద్ధి
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకలు మంగళవారం కోరుకొండలో అత్యంత వైభవంగా జరిగాయి. కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడ్డాల శ్రీను ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన & కూటమి నాయకులు కలిసి భారీ కేక్‌ను కట్ చేశారు. ఎమ్మెల్యే బలరామకృష్ణ నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్