క్షేత్ర స్థాయిలో నిఘా కోసం ఫ్లయింగ్ స్క్వాడ్‌లు – 22 బృందాలు

14చూసినవారు
క్షేత్ర స్థాయిలో నిఘా కోసం ఫ్లయింగ్ స్క్వాడ్‌లు – 22 బృందాలు
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. మంగళవారం గోకవరం మండలం గుమ్మల్లదొడ్డిలోని IOCL, HPCL ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఇంధన సరఫరా యూనిట్లు, ఆయిల్ కంపెనీల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లాలో మొత్తం 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్