రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

1907చూసినవారు
రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి
మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘన స్వాగతం పలికి, పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్