"స్వచ్ఛ పథం" కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

6చూసినవారు
"స్వచ్ఛ పథం" కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో బుధవారం "స్వచ్ఛ పథం" కార్యక్రమం జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామ వీధుల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ప్రభుత్వ సంకల్పంతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కీలకమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్