రూ. 2 కోట్లతో రాజానగరంలో నగరవనం

18చూసినవారు
రూ. 2 కోట్లతో రాజానగరంలో నగరవనం
రాజానగరం మండలం దివాన్ చెరువు - రాజానగరం మార్గంలో జాతీయ రహదారి ఇరువైపులా 500 ఎకరాల అటవీ భూమిలో సుమారు ₹2 కోట్లతో నగరవనం ఏర్పాటుకు చర్యలు వేగంగా సాగుతున్నాయని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. గురువారం రాజానగరంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పచ్చదనంతో ప్రజలకు ఆహ్లాదం, ప్రకృతికి పరిరక్షణ జరుగుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్