రాజానగరం: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి భరోసా

9చూసినవారు
రాజానగరం: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి భరోసా
రాజానగరం మండలం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పెన్నాడ ఖ్యాతి లక్ష్మికి రూ. 80,406 విలువైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కును జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సోమవారం అందజేశారు. పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి భరోసా కల్పిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :