RJY: వివిధ శాఖల పనితీరు మెరుగుదలకు కలెక్టర్ సమగ్ర సమీక్ష

1720చూసినవారు
రాజమండ్రి కలెక్టరేట్ లో గురువారం కలెక్టర్ కీర్తి చేకూరి ప్రభుత్వ శాఖల పనితీరు, సేవల నాణ్యత, లక్ష్యాల సాధనపై సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ పనితీరును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నామని, శాఖల వారీగా గ్రేడింగ్‌లో ర్యాంకు పెంచుకోవడంపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న అన్ని సేవల్లో పారదర్శకత, వేగం, నాణ్యత పెరగాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్